Tuesday, 23 January 2024

TELANGANA STATE KHAMMAM-NALGONDA-WARANGAL MLC VOTERS APPLY

 ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఫిబ్రవరి 06 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.

కొత్త ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ - 30, డిసెంబర్, 2023.
దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి, 6, 2024.
ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ - 21, ఫిబ్రవరి, 2024.
డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రిలీజ్ - 24, ఫిబ్రవరి, 2024.
అభ్యంతరాలకు గడువు - 14, మార్చి, 2024.
తుది ఓటర్ల జాబితా - 4, ఏప్రిల్, 2024.

కావున అయా జిల్లా పరిధి లో ది. 01-11-2020 నాటికి డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి అయిన పట్టభద్రులు, తమ గ్రాడ్యుయేట్ ఓటు నమోదు కొరకు ఫారం – 18 ద్వారా (online & offline) నమోదు చేసుకోగలరు.

దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి, 6, 2024
Graduate Voter online enrollment link👇👇

https://ceotelangana.nic.in/Mlc2024.html

తెలంగాణా (ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ) MLC VOTERS అప్లికేషన్ STATUS కోసం 👇
APPLICATION STATUS

 
👆పైన ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి గ్రాడ్యుయేట్ MLC ఓటర్ నమోదు కొరకు సంబంధిత ధృవ పత్రాలను సమర్పించి, మీ ఓటర్ నమోదు కొరకు ఫారం – 18 ను online ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చును.  

📲Graduate Voter offline enrolment (PDF Form-18) link👇👇

hhttps://cdn.s3waas.gov.in/s3a3f390d88e4c41f2747bfa2f1b5f87db/uploads/2024/01/2024012233.pdf

👆పైన ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి గ్రాడ్యుయేట్ MLC ఓటర్ నమోదు కొరకు Offline ఫారం – 18 ను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ధృవ పత్రాలను జతపరిచి స్థానిక తహశీల్దార్ కార్యాలయములో అందజేయవచ్చను.

MLC ఓటు హక్కు నమోదు కొరకు కావలసిన పత్రాలు

1) డిగ్రీ మెమో ఒరిజినల్ లేదా ప్రొవిషనల్ సర్టిఫికేట్                2) ఓటర్ ఐడి కార్డు        3) పాస్ ఫోటో        4) ఆధార్ కార్డు
5) ఫోన్ నంబర్, ఇ-మెయిల్ ఐడి



Income tax Softwares

తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగుల IT software కోసం 

ఇక్కడ క్లిక్ చేయండి